మరోసారి బాండ్ల విక్రయానికి సిద్ధమైన జియో | Jio Plans its Biggest Bond in Debt Market Return

మొబైల్ దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో….మరోసారి బాండ్ల విక్రయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈసారి భారీ మొత్తంలో 5వేల కోట్ల విలువైన రూపీబాండ్లను విక్రయించనున్నట్లు సమాచారం. ఈ బాండ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లుకాగా……వాటిపై 6.20శాతం విలువైన కూపన్స్ ఇవ్వనున్నట్లు ఆంగ్లపత్రిక ఓ కథనం ప్రచురించింది. బాండ్స్ ద్వారా సమీకరించిన నిధులను…………చెల్లింపులకు సంబంధించిన రీఫైనాన్సింగ్ కు వినియోగించనుంది. జియో…

మరోసారి బాండ్ల విక్రయానికి  సిద్ధమైన జియో | Jio Plans its Biggest Bond in Debt Market Return

Source

0
(0)

మొబైల్ దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో….మరోసారి బాండ్ల విక్రయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈసారి భారీ మొత్తంలో 5వేల కోట్ల విలువైన రూపీబాండ్లను విక్రయించనున్నట్లు సమాచారం. ఈ బాండ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లుకాగా……వాటిపై 6.20శాతం విలువైన కూపన్స్ ఇవ్వనున్నట్లు ఆంగ్లపత్రిక ఓ కథనం ప్రచురించింది. బాండ్స్ ద్వారా సమీకరించిన నిధులను…………చెల్లింపులకు సంబంధించిన రీఫైనాన్సింగ్ కు వినియోగించనుంది. జియో క్రితంసారి 2018లో బాండ్ మార్కెట్ ను వినియోగించుకుంది. 2016లో వైర్ లెస్ టెలికం మార్కెట్లోకి ప్రవేశించిన జియో…..చాలావేగంగా నెంబర్ వన్ స్థానానికి చేరుకొంది. ఓ పక్క మార్కెట్లోని అదనపు నగదు ప్రవాహాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకొంటున్న సమయంలో జియో నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది భారత్ లో 5జీ సేవలు అందించేందుకు జియో రంగం సిద్ధం చేస్తోంది..

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

0 / 5. 0